(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.373. అధ్యాయః 373
Mahabharata - Shanti Parva - Chapter Topics
నాగేవ బ్రాహ్మణంప్రతి సూర్యేణ స్వంప్రతి తద్వింబప్రవిష్టతేజస ఉంఛవృత్తిమునిస్వరూపత్వకథనకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

సూర్య ఉవాచ। 12-373-0x(6678)(80723)
నైష దేవోఽనిలసఖో నాసురో న చ యన్నగః।
ఉంఛవృత్తివ్రతే సిద్ధో మునిరేష దివం గతః॥ 12-373-1(80724)
ఏష మూలఫలాహారః శీర్ణపర్ణాశనస్తథా।
అబ్భక్షో వాయుభక్షశ్చ ఆసీద్విప్రః సమాహితః॥ 12-373-2(80725)
భవశ్చానేన విప్రేణ సంహితాభిరభిష్టుతః।
స్వర్గద్వారే కృతోద్యోగో యేనాసౌ త్రివిదం గతః॥ 12-373-3(80726)
అసంగతిరనాకాంక్షీ నిత్యముంఛశిలాశనః।
సర్వభూతహితే యుక్త ఏష విప్రో భుజంగమాః॥ 12-373-4(80727)
న హి దేవా న గంధర్వా నాసురా న చ పన్నగాః।
ప్రభవంతీహ భూతానాం ప్రాప్తానాముత్తమాం గతిం॥ 12-373-5(80728)
ఏతదేవంవిధం దృష్టమాశ్చర్యం తత్ర మే ద్విజ।
సంసిద్ధో మానుషః కామం యోసౌ సిద్ధగతిం గతః।
సూర్యేణ సహితో బ్రహ్మన్పృథివీం పరివర్తతే॥ ॥ 12-373-6(80729)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి త్రిసప్తత్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 373॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-373-1 అనిలసఖో వహ్నిః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.